PDPL: పెద్దపల్లి మండలం దేవునిపల్లిలో ఆదివారంలక్ష్మీనరసింహస్వామి జాతరకు భక్తులు పోటెత్తుతున్నారు. పెరుగుతున్న రద్దీకి అనుగుణంగా పోలీసులు, ఆలయ కమిటీ, ప్రజాప్రతినిధులు సమన్వయంతో ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్నారు. ట్రాఫిక్ క్రమబద్ధీకరణ, భద్రతకు ప్రాధాన్యమిస్తూ భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చర్యలు చేపట్టడంతో జాతర ప్రశాంతంగా కొనసాగుతోంది.
తెలంగాణ
VIDEO: లక్ష్మి నరసింహ స్వామి జాతరకు పోటెత్తిన భక్తులు


