BHNG: యాదగిరిగుట్ట శ్రీ అయ్యప్ప స్వామి దేవాలయంలో నిత్య అన్నదానానికి ఆదివారం ఒక లక్ష రూపాయిలు విరాళంగా మురారి శెట్టి నాగేశ్వరరావు గురుస్వామి ఆలయ కమిటీ అధ్యక్షుడు సుడుగు శ్రీనివాస్ రెడ్డికి అందజేశారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు పెద్ది శ్రీనివాస్ గుప్తా, ఆరే శంకర్, బుగ్గ ఆంజనేయులు, భక్తులు పాల్గొన్నారు.
తెలంగాణ
అయ్యప్ప స్వామి దేవాలయంలో నిత్య అన్నదానానికి విరాళం


