హైదరాబాద్: 28°C
తెలంగాణ

కొదురుపాక అంగట్లో మురుగు కాలువ నిర్మాణ పనులు

SRCL: బోయినపల్లి మండలం కొదురుపాకగ్రామంలోని శుక్రవారం అంగడికి వచ్చే వ్యాపారులు, వినియోగదారులకు ఇబ్బందులు లేకుండా, బీ సైడ్ ప్రాంతంలోని మురుగునీరుసక్రమంగా ప్రవహించి డ్యాంలో కలిసేలా మురుగు కాలువ నిర్మాణ పనులు చేపట్టారు. గ్రామ ప్రజల సౌకర్యం,పారిశుద్ధ్యం, అంగడి అభివృద్ధి లక్ష్యంగా సర్పంచ్ డాక్టర్ కత్తెరపాక మంజుల పాలకవర్గం ఆధ్వర్యంలో పనులు కొనసాగుతున్నాయి.