మహబూబాబాద్ గురుకుల కళాశాల విద్యార్థిని ప్రసవం ఘటనపై BRS ఆధ్వర్యంలో ఆదివారం ఆందోళన చేపట్టారు. బాధితురాలికి న్యాయం చేయాలని తహసీల్దార్ ఆఫీసు వద్ద నల్లజెండాలతో నిరసన తెలిపారు. నిరసనలో మాజీ ఎంపీ మాలోతు కవిత, మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ పాల్గొన్నారు. ప్రభుత్వం విద్యార్థుల పట్ల అమానుషంగా వ్యవహరిస్తుందని విమర్శించారు.
తెలంగాణ
విద్యార్థినికి న్యాయం చేయాలి BRS నేతల నిరసన


