హైదరాబాద్: 28°C
తెలంగాణ

తెలంగాణ ఆత్మగౌరవాన్ని కాపాడుకోవాలి: జోగు రామన్న

ADB: దీక్షా దివస్ సందర్భంగా ఆదిలాబాద్ BRS కార్యాలయంలో మాజీ మంత్రి జోగు రామన్న అమరవీరులకు నివాళులర్పించి, కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. తెలంగాణ సాధనకు కేసీఆర్ చేసిన దీక్ష చరిత్రాత్మకమన్నారు. ప్రస్తుత కాంగ్రెస్, బీజేపీ పాలనలో రాష్ట్ర హక్కులకు భంగం కలుగుతోందని, తిరిగి కేసీఆర్ నాయకత్వంలోనే తెలంగాణ ఆత్మగౌరవాన్ని కాపాడుకుంటామని పేర్కొన్నారు.