SDPT: రాముడి పాలన పోయి రాక్షస పాలన వచ్చిందని, దీనిని అంతమొందించేందుకు బీఆర్ఎస్ శ్రేణులు మరో దీక్ష పూనాలని మాజీ మంత్రి హరీష్ రావు పిలుపునిచ్చారు. సిద్దిపేటలో నిర్వహించిన దీక్షా దివస్ సభలో ఆయన మాట్లాడుతూ.. సాగర్ నీటిని ఏపీకి అప్పగించే ప్రయత్నం జరుగుతున్నా సీఎం రేవంత్ రెడ్డి పట్టించుకోవడం లేదని, రాష్ట్రంలో అవినీతి వరద పారుతోందని మండిపడ్డారు.
తెలంగాణ
రాక్షస పాలన అంతానికి మరో దీక్ష అవసరం: హరీష్ రావు


