MNCL: ప్రయాణికుల సమస్యలు, సూచనలు తెలుసుకునేందుకు మంచిర్యాల ఆర్టీసీ డిపోలో సోమవారం డయల్ యువర్ డీఎం కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు మేనేజర్ నరేష్ కుమార్ తెలిపారు. మధ్యాహ్నం 12 గంటల నుండి 1 గంట వరకు ప్రయాణికులు 9959226004 నంబర్‌కు కాల్ చేసి తమ అభిప్రాయాలను తెలియజేయవచ్చని పేర్కొన్నారు. వాటిని పరిశీలించి అవసరమైన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.
తెలంగాణ
రేపు మంచిర్యాల డిపోలో డయల్ యువర్ డీఎం


