హైదరాబాద్: 28°C
తెలంగాణ

యూత్ కాంగ్రెస్ బలోపేతమే లక్ష్యంగా సమీక్షా సమావేశం

MNCL: బెల్లంపల్లిలో యూత్ కాంగ్రెస్ సంస్థాగత బలోపేతంపై ఆదివారం ప్రత్యేక సమీక్షా సమావేశం నిర్వహించారు. రాష్ట్ర అధ్యక్షుడు శివచరణ్ రెడ్డి ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం జరిగింది. నియోజకవర్గంలోని ఏడు మండలాల్లో పార్టీ కార్యకలాపాలను విస్తృతం చేయడం, యువతను ఆకర్షించడంపై నాయకులు చర్చించారు. రానున్న రోజుల్లో సమన్వయంతో పనిచేసి పార్టీని బలోపేతం చేస్తామన్నారు.