MBNR: మదనపురం మండల కేంద్రంలో ఉన్న శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయంలో నూతనంగా నిర్మించిన హాల్, గదులను ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి ప్రారంభించారు. గ్రేటర్ వైశ్య యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్మించిన ఈ వసతులు ఆలయానికి వచ్చే భక్తులకు ఎంతో ఉపయోగపడనున్నాయి. ఈ కార్యక్రమంలో GVYA సభ్యులు, స్థానిక నాయకులు, కార్యకర్తలు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
తెలంగాణ
నూతన హాల్ ప్రారంభించిన ఎమ్మెల్యే


