MNCL: బెల్లంపల్లి మండలంలోని బుధకుర్ద్ గ్రామంలో బీజేపీ మండల కార్యవర్గ సమావేశం ఆదివారం ఘనంగా జరిగింది. మండల అధ్యక్షుడు గజెల్లి రాజ్ కుమార్ ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశానికి ఇంచార్జ్ మహీదర్ గౌడ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. గ్రామాల్లో నెలకొన్న మౌలిక సదుపాయాల కొరత, ప్రజా సమస్యలపై సుదీర్ఘంగా చర్చించి, వాటి పరిష్కారం కోసం భవిష్యత్ కార్యాచరణను రూపొందించారు.
తెలంగాణ
ప్రజా సమస్యల పరిష్కారం కోసం బీజేపీ పోరాట బాట


