MNCL: బెల్లంపల్లి సిపిఐ కార్యాలయంలో జరిగిన సమావేశంలో కేంద్ర ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ తొలగింపును కోరుతూ సీపీఐ నేతలు నిరసన వ్యక్తం చేశారు. దేశంలో ఓట్ల చోరీ, నిరుద్యోగం, ధరల పెరుగుదలపై ఆందోళన వ్యక్తం చేస్తూ, తెలంగాణను కరువు రాష్ట్రంగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. డిసెంబరు 1న బెల్లంపల్లి RDO కార్యాలయం ముందు నిరసన చేపడతామన్నారు.
తెలంగాణ
'ఓట్ల చోరీకి సహకరిస్తున్న ఎన్నికల కమిషనర్ ను తొలగించాలి'


