NLG: నల్గొండలో ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ (ఐలు) 12వ జిల్లా మహాసభల్లో నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. కేంద్ర కమిటీ సభ్యుడు శ్రీనివాసరావు, రాష్ట్ర ఉపాధ్యక్షుడు మామిడి వెంకట్ రెడ్డి సమక్షంలో గౌరవ అధ్యక్షుడిగా అనంతుల శంకరయ్య, అధ్యక్షుడిగా MD ఇబ్రహీం, ప్రధాన కార్యదర్శిగా పి. బ్రహ్మచారి తదితరులు ఎన్నికయ్యారు. ఇతర కార్యవర్గ సభ్యులను సైతం ఎన్నుకున్నారు.
తెలంగాణ
ఐలు నల్గొండ జిల్లా నూతన కమిటీ ఎన్నిక


