హైదరాబాద్: 28°C
తెలంగాణ

దీక్షా దివస్.. BRSV ఆధ్వర్యంలో వేడుకలు

RR: ఆమనగల్లు పట్టణంలో దీక్షా దివస్‌ను పురస్కరించుకుని BRSV విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన BRS మండల అధ్యక్షుడు అర్జున్ మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ చేసిన పోరాటం, ఆయన త్యాగాలు చిరస్మరణీయమని కొనియాడారు.