MNCL: దీక్షా దివస్ సందర్భంగా బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఆదివారం మంచిర్యాలలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. ప్రధాన రహదారుల మీదుగా జరిగిన ర్యాలీలో మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు విజిత్ కుమార్, పార్టీ శ్రేణులు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు. ప్రత్యేక రాష్ట్ర సాధనకు కేసీఆర్ చేపట్టిన నిరాహార దీక్ష తెలంగాణ సమాజాన్ని ఏకం చేసిందన్నారు.
తెలంగాణ
దీక్షా దివస్ సందర్భంగా బీఆర్ఎస్ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ


