హైదరాబాద్: 28°C
తెలంగాణ

జిల్లాలో ప్రశాంతంగా ఎస్ఐ ప్రిలిమినరీ పరీక్ష

NLG: నల్గొండ జిల్లా వ్యాప్తంగా 35 పరీక్షా కేంద్రాల్లో ఆదివారం ఎస్ఐ ప్రిలిమినరీ రాత పరీక్ష ప్రశాంతంగా నిర్వహించారు. మొత్తం 13,765 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరవుతుండగా, జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ పరీక్షా కేంద్రాలను తనిఖీ చేసి భద్రతా ఏర్పాట్లను సమీక్షించారు. పరీక్ష పారదర్శకంగా, పకడ్బందీగా నిర్వహించేందుకు పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసినట్లు తెలిపారు.