హైదరాబాద్: 28°C
తెలంగాణ

కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం!

SRD:​ దీక్షా దివస్ సందర్భంగా నారాయణఖేడ్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో శనివారం వేడుకలు ఘనంగా జరిగాయి. మాజీ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి ఆదేశానుసారం పార్టీ నాయకులు మాజీ సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం నిర్వహించారు. ప్రత్యేక తెలంగాణ సాధన కోసం కేసీఆర్ చేసిన ఆమరణ దీక్ష చారిత్రాత్మకమని కొనియాడారు. ఈ కార్యక్రమంలో పరమేష్, విట్టల్ రావు ఉన్నారు.