WNP: జిల్లాలోని దీక్షా దివస్ సందర్భంగా డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసేందుకు వచ్చిన ఓ వృద్ధురాలు.. కేసీఆర్ పాలనలో జరిగిన అభివృద్ధి పనులను గుర్తుచేసుకుంటూ చేతులెత్తి నమస్కరించారు. ఈ దృశ్యం అక్కడున్న ప్రజలను ఆకట్టుకుంది. చిన్న రాష్ట్రాల ఏర్పాటుతోనే అభివృద్ధి సాధ్యమన్న అంబేద్కర్ ఆశయాలను ఈ సందర్భంగా పలువురు గుర్తుచేసుకున్నారు.
తెలంగాణ
VIDEO: కేసీఆర్ పాలనను గుర్తు చేసుకున్న వృద్ధురాలు


