KMM: వైరా మున్సిపాలిటీ పరిధిలోని 6, 9వ వార్డులలో రూ.8 లక్షల వ్యయంతో సీసీ రోడ్డుకు మున్సిపల్ ఛైర్‌పర్సన్ కె. చంద్రకళ, వైస్ ఛైర్మన్ కె. సంతోష్ శంకుస్థాపన చేశారు. ఆదివారం ఈ సందర్భంగా వారు మాట్లాడారు. వైరా మున్సిపాలిటీ అభివృద్ధే లక్ష్యంగా పనిచేస్తామని తెలిపారు. ఎమ్మెల్యే రాందాస్ నాయక్ ఇప్పటికే 70 కోట్ల నిధులు మంజూరు చేశారని చెప్పారు.
తెలంగాణ
సీసీ రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన


