హైదరాబాద్: 28°C
తెలంగాణ

అభయ ఆంజనేయ స్వామి ప్రతిష్ఠలో ఎమ్మెల్యే BLR

NLG: మిర్యాలగూడ హనుమాన్ జంక్షన్‌లో 54 అడుగుల శ్రీ అభయ ఆంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవం ఆదివారం వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి (BLR) దంపతులు కుటుంబ సమేతంగా హాజరై స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేలాది మంది భక్తులు, ఆలయ కమిటీ సభ్యులు, పట్టణ ప్రముఖులు పాల్గొన్నారు.