WGL: నర్సంపేట ఆదివారం నిర్వహించిన దీక్షా దివస్లో MLC పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి పాల్గొని మాట్లాడారు. కేసీఆర్ హయాంలో వరంగల్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి 90% పూర్తయైన కాంగ్రెస్ ఇంకా పూర్తి చేయలేదన్నారు. ఖానాపూర్లో పురాతన శివాలయాన్ని కూల్చిన ఘనత స్థానిక ఎమ్మెల్యేదేనన్నారు. హామీలు అడిగితే బూతులు తిడుతున్నారని విమర్శించారు.
తెలంగాణ
హామీలు అడిగితే బూతులు తిడుతున్నారు : MLC


