NGKL: కార్తీక సోమవారం సందర్భంగా బిజినేపల్లి మండలం పాలెం శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో రేపు కోటి దీపోత్సవాన్ని వైభవంగా నిర్వహించనున్నారు. సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ఈ వేడుకలు కొనసాగుతాయని ఆలయ ఈవో జనుంపల్లి జైపాల్ రెడ్డి తెలిపారు. భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి స్వామివారి కృపకు పాత్రులు కావాలని కోరారు.
తెలంగాణ
పాలెం ఆలయంలో రేపు వైభవంగా కోటి దీపోత్సవం


