HYD: BRS అధినేత, మాజీ సీఎం కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్షకు గుర్తుగా కరీంనగర్ జిల్లా అలుగునూరులో దీక్షా దివస్ సభ నిర్వహించనున్నారు. ఈ సభలో పాల్గొనేందుకు BRS వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హైదరాబాద్‌లోని తన నివాసం నుంచి బయలుదేరారు. సభలో తెలంగాణ ఉద్యమ ప్రస్థానం, కేసీఆర్ దీక్షతో పాటు ఉద్యమానికి సంబంధించిన పలు కీలక అంశాలను ప్రస్తావించనున్నట్లు పార్టీ శ్రేణులు వెల్లడించాయి.
తెలంగాణ
దీక్షా దివస్ సభకు బయలుదేరిన కేటీఆర్


