హైదరాబాద్: 28°C
తెలంగాణ

ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ‘చదువుకో తెలంగాణ’

SDPT: రాయపోల్‌లో మెదక్ ఎంపీ రఘునందన్‌రావు సమక్షంలో 'చదువుకో తెలంగాణ' పోస్టర్‌ను ఆవిష్కరించారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పేద, మధ్యతరగతి విద్యార్థులకు ఈ కార్యక్రమం ఎంతో ఉపయోగకరమని ఎంపీ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డీజీఎం నరేందర్, విమల, రవీందర్, రాజాగౌడ్, శ్రీను తదితరులు పాల్గొన్నారు.