హైదరాబాద్: 28°C
తెలంగాణ

ధర్పల్లిలో BRS దీక్షా దివస్

NZB: ధర్పల్లి మండల కేంద్రం‌లో ఆదివారం BRS ఆధ్వర్యంలో దీక్షా దివస్ కార్యక్రమం నిర్వహించారు. BRS రూరల్ ఇన్ ఛార్జ్ బాజిరెడ్డి జగన్ నాయకత్వంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్య‌లో పాల్గొన్నారు. తెలంగాణ సాధన కోసం ఉద్యమ సమయంలో KCR చేపట్టిన ఆమరణ దీక్షను కొనియాడారు. ఈ సందర్భంగా KCR చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.