హైదరాబాద్: 28°C
తెలంగాణ

శంకరపట్నంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులు ప్రారంభం

KNR: శంకరపట్నం మండల కేంద్రంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను కేశవపట్నం గ్రామ సర్పంచ్ గోదారి రాజేంద్రప్రసాద్ నేడు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పేదల సొంతింటి కలను సాకారం చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని అమలు చేస్తోందని పేర్కొన్నారు. లబ్ధిదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.