MDK: పెద్ద శంకరంపేట మండలం మల్కాపూర్ గ్రామంలో ఆదివారం ఇందిరమ్మ ఇంటి నిర్మాణ పనులకు సర్పంచ్ రాజేశ్వరి సుభాష్ భూమి పూజ చేసి ప్రారంభించారు. నిరుపేదల సొంతింటి కల నెరవేర్చడమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ పథకాన్ని అమలు చేస్తోందని తెలిపారు. స్థానిక నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు.
తెలంగాణ
ఇందిరమ్మ ఇంటి నిర్మాణ పనులకు భూమి పూజ


