SDPT: అక్కన్నపేట మండలం కట్కూరులో ఎల్లమ్మ ఆలయ నిర్మాణానికి భూమిపూజ నిర్వహించారు. గ్రామంలో ఆలయం లేకపోవడంతో గౌడ కులస్థులు సంఘంగా ఏర్పడి నిధులు సమకూర్చి స్థలం కొనుగోలు చేయడంతో పాటు బోరు వేయించారు. ఈ కార్యక్రమంలో గౌడ సంఘం ప్రతినిధులతో పాటు సర్పంచ్ బాలరాజు పాల్గొన్నారు.
తెలంగాణ
కట్కూరులో ఎల్లమ్మ ఆలయ నిర్మాణానికి భూమిపూజ


