హైదరాబాద్: 28°C
తెలంగాణ

బస్వాపూర్‌లో సీసీ కెమెరాల పరిశీలన

VKB: బంట్వారం మండలం బస్వాపూర్ గ్రామ పంచాయతీ పరిధిలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను సీఐ రఘురాం, స్థానిక ఎస్సై ఆదివారం పరిశీలించారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడారు. గ్రామ అభివృద్ధికి శాంతిభద్రతలు కీలకమని, నేరాల నియంత్రణకు సీసీ కెమెరాలు ఎంతగానో ఉపయోగపడతాయని తెలిపారు. పోలీసుల సహకారానికి గ్రామపంచాయతీ ప్రతినిధులు కృతజ్ఞతలు తెలిపారు.