HYD: సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ (CMC) 'వన్ వార్డ్ ఎవ్రీ డే' రెండో విడత క్షేత్రస్థాయి పర్యటనలు రేపటి నుంచి ప్రారంభం అవ్వనున్నాయి. ఈ నెల నవంబర్ 30న సాయినగర్ (276), డిసెంబర్ 1న ఆర్‌సీ పురం (268), 2న అంజయ్య నగర్ (230), 3న గణేష్ నగర్ (284) వార్డుల్లో బస్తీల తనిఖీ, ఫిర్యాదుల పరిష్కారం చేపడతారు. ప్రజలు పర్యటనల్లో తమ సమస్యలు తెలియజేయాలని సూచించారు.
తెలంగాణ
రేపటి నుంచి CMC కమిషనర్ పర్యటన


