BHPL: ఎల్‌నినో ప్రభావం, వాతావరణ మార్పులు, వర్షాభావ పరిస్థితులపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు తెలంగాణ సాంస్కృతిక సారథి కళాబృందం గణపురం మండలం లక్ష్మారెడ్డిపల్లి గ్రామంలో ఇవాళ ప్రత్యేక కార్యక్రమం నిర్వహించింది. జానపద పాటల ద్వారా నీరు, విద్యుత్‌ను పొదుపుగా వినియోగించాలని, మొక్కలు నాటి సంరక్షించాలని సందేశమిచ్చారు.
తెలంగాణ
ఎల్‌నినో ప్రభావంపై ప్రజలకు అవగాహన


