SRD: నియోజకవర్గాల పునర్విభజనలో గిరిజన జనాభా ప్రకారం జిల్లాల వారీగా ఎస్టీ రిజర్వేషన్లను పునఃపరిశీలించాలని సంగారెడ్డి జిల్లా ఉప సర్పంచుల సంఘం అధ్యక్షుడు సురేష్ నాయక్ డిమాండ్ చేశారు. ఎస్టీ ఓటర్లపై అధికారిక సర్వే జరిపి అర్హత గల నియోజకవర్గాలను ఎంపిక చేయాలని, చట్టసభల్లో బంజారా సమాజానికి సముచిత ప్రాతినిధ్యం కల్పించాలని ఆయన కోరారు.
తెలంగాణ
ఎస్టీ రిజర్వేషన్లను పునఃపరిశీలించాలి: సురేష్ నాయక్


