వరంగల్ పశ్చిమ నియోజకవర్గం 54వ డివిజన్‌కు చెందిన బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు సముద్రాల రజినీకాంత్ ఆదివారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి సమక్షంలో ఆయనకు కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా నాయిని మాట్లాడుతూ.. పార్టీ బలోపేతానికి నాయకులు, కార్యకర్తలు ఐక్యంగా కృషి చేయాలని పిలుపునిచ్చారు.
తెలంగాణ
కార్యకర్తలు ఐక్యంగా కృషి చేయాలి: MLA


