BDK: మణుగూరు పట్టణంలోని 100 పడకల ప్రభుత్వ ఆసుపత్రిలో రూ.50 లక్షల వ్యయంతో నిర్మించిన ఓపీ షెడ్, బయోమెట్రిక్ వెస్ట్ రూమ్, కాంపౌండ్ వాల్‌ను ఆదివారం పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు ప్రారంభించారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో మౌలిక సదుపాయాలను మెరుగుపరచి రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా ఈ వసతులను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు ఎమ్మెల్యే తెలిపారు.
తెలంగాణ
అభివృద్ధి పనులను ప్రారంభించిన ఎమ్మెల్యే


