BHPL: మహాలక్ష్మి పథకం కింద రూ.500కే గ్యాస్ సిలిండర్ పొందుతున్న లబ్ధిదారులు ఆధార్ వివరాలు సమర్పించాలని జిల్లా అధికారులు తెలిపారు. ఆధార్ లేనివారు నమోదు రసీదుతో పాటు ఇతర గుర్తింపు పత్రాలు అందించవచ్చని తెలిపింది. వేలి ముద్రల ద్వారా ధ్రువీకరణ సాధ్యం కాకపోతే ఐరిస్, ముఖ గుర్తింపు, ఓటీపీ లేదా క్యూఆర్ కోడ్ ద్వారా ధ్రువీకరణ చేసుకోవచ్చన్నారు.
తెలంగాణ
మహాలక్ష్మి పథకంపై కీలక సూచనలు


