ఉమ్మడి వరంగల్ జిల్లాలో కేంద్రంలోని ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ సోమవారం పున ప్రారంభం కానుంది. మార్కెట్ కి 2 రోజులు (శని, ఆదివారం) వారాంతపు సెలవులు రావడంతో మార్కెట్ బంద్ ఉంది. దీంతో రేపు ప్రారంభం కానుండగా.. రైతులు నాణ్యమైన సరుకులను మార్కెటుకు తీసుకొని వచ్చి మంచి ధర పొందాలని అధికారులు సూచించారు.
తెలంగాణ
రైతులకు గమనిక... రేపు మార్కెట్ OPEN


