హైదరాబాద్: 28°C
తెలంగాణ

మండల కేంద్రానికి కొత్త(PACS)

NLG: తెలంగాణ ప్రభుత్వం కొత్తగా ఏర్పాటు చేయబోతున్న PACS‌ను కొత్తగా ఏర్పడిన తిరుమలగిరి సాగర్ మండలానికి మంజూరు చేయడం జరిగింది. ఇదివరకు హాలియాలో ఉన్న సొసైటీలొనే సేవలందించడం వల్ల దూర ప్రాంత ప్రజలకు ఇబ్బందిగా మారేది. ప్రభుత్వం ఏర్పాటయ్యే PACS లొఎరువులు,  విత్తనాలు, బ్యాంకురుణలు. మండల ప్రజలకు అందుబాటులో ఉంటాయి. ఈ కేంద్రానికి రావడంతో హర్షం వ్యక్తం చేస్తున్నారు.