హైదరాబాద్: 28°C
తెలంగాణ

'తెలంగాణ ఉద్యమంలో ఖమ్మం పాత్ర కీలకం'

KMM: బీఆర్ఎస్ కార్యాలయంలో నిర్వహించిన దీక్ష దివాస్‌లో మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పాల్గొన్నారు. కేసీఆర్ హిమాలయాలంతటి వ్యక్తి అని కొనియాడారు. ఎంత కష్టమొచ్చిన కేసీఆర్‌ను మళ్లీ ముఖ్యమంత్రిని చేసే వరకు విశ్రమించబోమన్నారు. తెలంగాణ ఉద్యమంలో ఖమ్మం పాత్ర కీలకమని గుర్తుచేశారు. కాంగ్రెస్ పాలనలో రైతులు ఇబ్బందులు పడుతున్నారని విమర్శించారు.