MHBD: భక్తుల సౌకర్యార్థం పంచారామాల పుణ్యక్షేత్రాల దర్శనానికి ఆర్టీసీ ప్రత్యేక డీలక్స్ బస్సును ఏర్పాటు చేసినట్లు జిల్లా డిపో మేనేజర్ కళ్యాణి తెలిపారు. డిసెంబర్ 6 ఆదివారం రాత్రి 7 గంటలకు MHBD డిపో నుంచి బస్సు బయలుదేరి, 8వ తేదీ మంగళవారం రాత్రి తిరిగి చేరుకుంటుందని పేర్కొన్నారు. పెద్దలకు రూ.2,000, పిల్లలకు రూ.1,200 చార్జీగా నిర్ణయించినట్లు వెల్లడించారు
తెలంగాణ
‘పంచారామాల దర్శనానికి ప్రత్యేక బస్సు’


