హైదరాబాద్: 28°C
తెలంగాణ

ప్రయాణికుల పాలిట ప్రమాదకరంగా డోర్లు లేని ట్రాక్టర్లు

PDPL: పాలకుర్తిలో వెనుక డోర్లు లేని ట్రాక్టర్ల ద్వారా బండరాళ్లు, మట్టిని తరలించడం ప్రయాణికులకు ప్రమాదకరంగా మారింది. ఇప్పటికే రోడ్డు నిర్మాణ పనులతో వన్‌వే రాకపోకలు సాగుతున్న నేపథ్యంలో ట్రాక్టర్ల నుంచి మట్టి, రాళ్లు జారిపడితే ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని వాహనదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.