MBNR: చిన్నచింతకుంట మండలం అమ్మాపూర్‌లో తెలంగాణ తిరుపతిగా పేరుగాంచిన కురుమూర్తి స్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో 1912లో తీసిన కురుమూర్తి కొండల అరుదైన ఫొటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారి నాటి పరిస్థితులను గుర్తుచేస్తోంది. ఈ జాతర డిసెంబరు 3 వరకు కొనసాగనుంది.
తెలంగాణ
1912 నాటి కురుమూర్తి కొండల ఫొటో


