హైదరాబాద్: 28°C
తెలంగాణ

విశ్వబ్రాహ్మణుల జర్నలిస్టుల సంఘం రాష్ట్ర కార్యదర్శిగా రాజేశం

PDPL: విశ్వబ్రాహ్మణ జర్నలిస్టుల సంఘం రాష్ట్ర కార్యవర్గంలో పాలకుర్తి మండలం జయ్యారంకు చెందిన సీపెల్లి రాజేశంకు చోటు లభించింది. రాష్ట్ర కార్యదర్శిగా ఆయనను నియమిస్తూ వ్యవస్థాపక అధ్యక్షుడు తుమ్మలూరు సత్యనారాయణ ఉత్తర్వులు జారీ చేశారు. జర్నలిస్టుల ఐక్యత, సంక్షేమం, సంఘం అభివృద్ధికి అంకితభావంతో పనిచేస్తానని రాజేశం తెలిపారు.