MDK: చేగుంట మండలం ఉల్లి తిమ్మాయిపల్లికి చెందిన గొల్ల బాలమ్మ ఇటీవల మరణించారు. విషయం తెలుసుకున్న బీఆర్ఎస్ సీనియర్ నేత రంగయ్యగారి రాజిరెడ్డి మృతురాలి కుటుంబాన్ని పరామర్శించి, వారికి మనోధైర్యం కల్పించారు. ఈ సందర్భంగా తన వంతు సాయంగా రూ. 5 వేల నగదును అందజేశారు.
తెలంగాణ
బాధిత కుటుంబానికి బీఆర్ఎస్ నేత ఆర్థిక సాయం


