SRCL: రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండల కేంద్రంలో ఆదివారం ప్రధాని నరేంద్ర మోదీ 140వ మన్ కీ బాత్ కార్యక్రమాన్ని గ్రామస్తులు, నాయకులు టీవీల ద్వారా వీక్షించారు. దేశాభివృద్ధి, ప్రజా ప్రయోజనాలపై ప్రధాని ప్రస్తావించిన అంశాలు ఆకట్టుకున్నాయని ఈ సందర్భంగా వారు అభిప్రాయపడ్డారు.
తెలంగాణ
VIDEO: రుద్రంగిలో మన్ కీ బాత్ వీక్షించిన గ్రామస్తులు


