హైదరాబాద్: 28°C
తెలంగాణ

'అభివృద్ధి పేరుతో పేదల ఇళ్లు కూల్చొద్దు'

MHBD: పట్టణంలో ప్రతిపాదిత ఆర్వోబీ (ROB) నిర్మాణంతో ఇళ్లు కోల్పోతున్న సుమారు 100 కుటుంబాలు ఆదివారం ధర్నా నిర్వహించాయి. కేంద్ర విద్యాలయం, స్కూల్ సిగ్నల్ కాలనీ, ఆదర్శనగర్ ప్రాంతాల బాధితులు మాట్లాడుతూ.. గూడు కూల్చి తమను రోడ్డున పడేయొద్దని, ప్రత్యామ్నాయ మార్గాలు చూడాలని కోరారు. వీరికి పలువురు కౌన్సిలర్లు, ప్రజాప్రతినిధులు సంఘీభావం తెలిపారు.