హైదరాబాద్: 28°C
తెలంగాణ

మక్తల్‌లో దీక్షా దివస్ సందర్భంగా భారీ బైక్ ర్యాలీ

NRPT: దీక్షా దివస్ సందర్భంగా ఆదివారం మక్తల్ పట్టణంలో మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో నల్లజానమ్మ ఆలయం నుంచి అంబేద్కర్ చౌరస్తా వరకు భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. తెలంగాణ సాధన కోసం కేసీఆర్ చేసిన ఆమరణ దీక్ష చరిత్రలో చిరస్థాయిగా నిలుస్తుందని, ప్రజలు మళ్లీ కేసీఆర్ పాలనను కోరుకుంటున్నారని ఆయన పేర్కొన్నారు.