KMR: కామారెడ్డి జిల్లా కేంద్రంలోని మున్సిపల్ కార్యాలయం ఎదురుగా నూతనంగా ఏర్పాటు చేసిన ప్రాణ యోగ కేంద్రం మరియు త్రినేత్ర డాన్స్ అకాడమీని కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకట రమణారెడ్డి ముఖ్య అతిథిగా హాజరై రిబ్బన్ కట్ చేసి ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ తమ దైనందిన జీవితంలో యోగాను భాగం చేసుకోవాలని సూచించారు.
తెలంగాణ
ప్రాణ యోగ కేంద్రం, త్రినేత్ర డాన్స్ అకాడమీ ప్రారంభం


