KMR: కామారెడ్డి గుమస్తా కాలనీలోని కాలభైరవ వీరాంజనేయస్వామి ఆలయంలో డిసెంబర్ 13 నుండి 15 వరకు నిర్వహించనున్న సుబ్రహ్మణ్యస్వామి ప్రతిష్ఠ మహోత్సవానికి TPCC ప్రధాన కార్యదర్శి గడ్డం చంద్రశేఖర్ రెడ్డిని ఆలయ కమిటీ సభ్యులు కలిసి ఆహ్వానించారు. మూడు రోజుల పాటు ప్రత్యేక పూజలు, హోమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ గడ్డమీద మహేశ్ గారు ఉన్నారు.
తెలంగాణ
సుబ్రహ్మణ్యస్వామి ప్రతిష్ఠ మహోత్సవానికి ఆహ్వానం


