హైదరాబాద్: 28°C
తెలంగాణ

రఘుపతి రావు చారిటబుల్ ట్రస్ట్ లో సభ్యత్వ నమోదు

MNCL: మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు తన తండ్రి పేరిట ఏర్పాటు చేసిన రఘుపతి రావు చారిటబుల్ ట్రస్ట్ ద్వారా సేవా కార్యక్రమాలు విస్తృతం చేసేందుకు శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా నియోజకవర్గంలోని మహిళలకు బతుకమ్మ కానుక కింద చీరల పంపిణీకి స్థానిక 23వ డివిజన్ లో కార్పొరేటర్ కర్రు శంకర్ ఆధ్వర్యంలో ఆదివారం సభ్యత్వ నమోదు చేపట్టారు.