హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

విశాఖ జిల్లా టాప్ న్యూస్ @12PM

★జిల్లాలో కొనసాగుతున్న రెండో దశ పంచాయతీ ఎన్నికలు
★విశాఖ నుంచి పుణ్య క్షేత్రాలకు వెళ్తున్న ట్రావెల్ బస్సు.. డ్రైవర్ నిద్రమత్తులో ఉన్నాడని గ్రహించి డ్రైవర్‌ను మార్చిన పోలీసులు
★ఈ నెల 30న బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం
★అల్లూరిలో హిమాలయాలను తలపించేలా అందాలు.. పొటెత్తుతున్న పర్యాటకులు