KDP: కొండాపురం గ్రామ పంచాయతీలో దాదాపు 45 ఏళ్లుగా ఏకగ్రీవాల సంప్రదాయం కొనసాగుతోంది. ఈ పంచాయతీలో 5,346 మంది ఓటర్లున్నారు. తాజాగా బీసీలకు రిజర్వ్ అయిన సర్పంచి స్థానానికి సునీల్ ఒక్కరే మిగలడంతో అధికారులు ఆయనను ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రకటించారు. పంచాయతీలోని 14 వార్డులు కూడా ఏకగ్రీవమయ్యాయి.
ఆంధ్రప్రదేశ్
45 ఏళ్లుగా కొండాపురంలో ఏకగ్రీవాల హవా


